నా ప్రాణానికి ప్రాణం
Christian Song Lyrics
Teluguనా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా
స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా ||నా ప్రాణానికి||
ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2)
ఆస్తులున్న వేళలో అక్కున చేరారు
ఆపద సమయాలలో అంతు లేకపోయారు
జంటగా నిలిచితివి నా ప్రాణమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా