నా తోడు నీవే దేవా
Christian Song Lyrics
Teluguనా తోడు.. నీవే దేవా – నా బలము.. నీవే ప్రభువా
నా ధైర్యం.. నీవే దేవా – నా సర్వం.. నీవే ప్రభువా
కాపాడే దైవం నీవేగా – కనుపాపగ నన్ను కాచేగా
నీ దయలో.. నీ కృపలో.. నీ ఒడిలో.. నన్నిలలో
నాలో కన్నీరే నీ వైపే చూడగా
నీవే యేసయ్య సంతోషం నింపగా
నిట్టూర్పు లోయలలో – గాఢాంధకారములో
నీవే నా అండగా నన్ను బలపరచగా
నడిపించే వాక్యం నీవైతివే