నీతో సమమెవరు
Christian Song Lyrics
Teluguనీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు
నీలా క్షమియించేదెవరు – యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2)
లోక బంగారము – ధన ధాన్యాదులు
ఒక పోగేసినా – నీతో సరితూగునా
జీవ నదులన్నియు – సర్వ సంద్రములు
ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన
నీవేగా చాలిన దేవుడవు ||నీతో||