నీవే నా సర్వము
Christian Song Lyrics
Teluguనీవే నా సర్వము నీవే నాకున్నావు
నీవే నా సర్వము అన్నిటిలో
నీ జీవం నా కొరకు ఇచ్చినందున
నీవే నా సర్వము అన్నిటిలో (2)
తేనె కంటే మధురము (2)
యేసయ్యే నాకు మాధుర్యము
రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును
యేసయ్యే నాకు మాధుర్యము ||తేనె||
నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే కదా నా ఆధారము