నా ప్రాణమా సన్నుతించుమా
Christian Song Lyrics
Teluguనా ప్రాణమా సన్నుతించుమా
పరిశుద్ధ నామమున్
ఎన్నడూ లేని రీతిగా
ఆరాధించు ఆయనను
వేకువ వెలుగు తేజరిల్లును
మరలా నిన్ను కీర్తించే తరుణం
గతించినదేమైనా ముందున్నది ఏదైనా
స్తుతించనేల సర్వ సిద్ధమే ||నా ప్రాణమా||
ఉన్నత ప్రేమతో విసుగు చెందక
గొప్పవాడవు దయగల దేవా