నా ప్రాణ నాథా
Christian Song Lyrics
Teluguనా ప్రాణ నాథా – నా యేసు నాథా
స్తుతించెదన్ నిన్నే దేవా
స్తుతి స్తుతి స్తుతి – స్తుతి ఆరాధన
స్తుతించెదన్ దేవ దేవా
ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్…
ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్…
ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్…
ఓహ్.. ఓహ్..
ఓహ్ ద గాడ్ ఆఫ్ ఎబ్రహామ్
ఓహ్ ద గాడ్ ఆఫ్ జేకబ్