నూతనమైనది
Christian Song Lyrics
Teluguనూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను
నీ ప్రేమలో మార్పు లేదు (2)
సన్నుతించెదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము (2)
గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు
జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2)
విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను