నే స్తుతించెదను
Christian Song Lyrics
Teluguనే స్తుతించెదను యేసు నామమును
భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని
నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను||
ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్
వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2)
పాపిని నన్ను రక్షించుటకై
చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను||
పాపములన్నియు బాపుటకై