నీ ఆనంద తైలముతో
Christian Song Lyrics
Teluguనీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2)
తడిసెదను.. నీ జీవనదిలో (2)
తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద||
వీడిపోయెను నా పాప సంకెళ్లు
నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2)
దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2)
నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద||
నీ ఆత్మ నాకు తోడుండగా
కానెన్నడు కాను ఒంటరిని (2)