నా ప్రాణప్రియుడా
Christian Song Lyrics
Teluguనా ప్రాణప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
అద్భుతకరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||
విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో