నా ప్రాణమా ఏలనే
Christian Song Lyrics
Teluguనా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా
సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా
ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2)
నెమరేసుకుంటూ ప్రాణమా
స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా||
నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు
నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2)
నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా
నీవు కూడా తన కార్యం పాటించుమా (2)