నిత్య ప్రేమతో
Christian Song Lyrics
Teluguనిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగ జీవింతున్
నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
ఏక రక్షకుడు యేసే
లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)