నీ జ్ఞాపకం అనేకులను
Christian Song Lyrics
Teluguనీ జ్ఞాపకం అనేకులను – ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా
నీ జ్ఞాపకం ఆత్మీయులకు – క్షేమాభివృద్ధి నిచ్చుఁచుండెనా (2)
నీ జ్ఞాపకం నీవు మరణించినా
మరణాంతర పరిచర్య చేయునా (2)
మరణాంతర పరిచర్య చేయునా ||నీ జ్ఞాపకం||
పేతురన్న జ్ఞాపకం – పశ్చాత్తాప పరిమళం
పౌలన్న జ్ఞాపకం – పోరాటపు ప్రోత్సాహం (2)
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||