నశియించు ఆత్మలెన్నియో
Christian Song Lyrics
Teluguనశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా
పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ
పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..
నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా
నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా
అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2)
లోకాన చాటగా (4) ||నశియించు||
ఈ లోక భోగము – నీకేల సోదరా
నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా