నీతిగల యెహోవా స్తుతి
Christian Song Lyrics
Teluguనీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి
మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి ||నీతి||
చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును ||నీతి||
సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను ||నీతి||
గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో