నా నాన్న యింటికి
Christian Song Lyrics
Teluguనా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి (2)
నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది
నా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న||
మగ్ధలేని మరియలాగా (2)
నీ పాదాలు చేరెదను (2)
కన్నీటితో నేను కడిగెదను (2)
తల వెంట్రుకలతో తుడిచెదను (2) ||నా నాన్న||
బేతనీయ మరియలాగా