నన్ను చూచువాడా
Christian Song Lyrics
Teluguనన్ను చూచువాడా – నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు (2)
కూర్చుండుట… నే లేచియుండుట (2)
(రాజా) బాగుగ ఎరిగియున్నావు (2) ||నన్ను చూచువాడా||
తలంపులు తపనయు అన్ని
అన్నియు ఎరిగియున్నావు (2)
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు (2)
ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా||