నీ పాదం మ్రొక్కెదన్
Christian Song Lyrics
Teluguనీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)
పరిశుద్ధమైన పరవశమే
పరమ యేసుని కృపా వరమే (2)
వెదకి నన్ను కనుగొంటివి (2)
పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం||
నూతన నూనె ప్రభావముతో
నూతన కవిత్వపు కృపతోను (2)
నింపి నిత్యము నడిపితివి (2)