నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
Christian Song Lyrics
Teluguనా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నను గన్న తండ్రి నా యేసయ్యా
పూజింతును ఓ పూజార్హుడా
భజియింతును ఓ భవదీయుడా
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2)
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ||
ఒంటరినై తోడులేక దూరమైతిని
ఓదార్చే వారు లేక భారమైతిని (2)