నిన్ను చూడగ వచ్చినాడురా
Christian Song Lyrics
Teluguనిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)
లోకమే సంతోషించగా
ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను||
దేవుని కోపము నుండి
తప్పించే ప్రియ పుత్రుడాయనే (2)
ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను||