నా ప్రాణమా నీకే వందనం
Christian Song Lyrics
Teluguనా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా
నా ప్రాణమా నీకే వందనం
నా స్నేహమా నీకే స్తోత్రము (2)
నిను నే కీర్తింతును
మనసారా ధ్యానింతును (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా||
నిను విడచి ఉండలేనయ్యా
నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2)