నల్లా నల్లాని చీకటి
Christian Song Lyrics
Teluguఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు
తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది
ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ
లై లై లై .. లై లై లై
నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2)
నల్లా నల్లని నీ హృదయము
యేసుకిస్తే తెల్లగ మారును (2)
తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె