నీ సన్నిధిలో నేనున్న
Christian Song Lyrics
Teluguనీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు
నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు
శ్రమ కాలమైనా తోడుగ నీవుండ
నీ నామ ధ్యానం నే చేతునయ్యా
నీతోనే నేను ఉంటానయ్యా (2)
నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా
నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో||
అర్పించినావు నా కొరకు నీ ప్రాణం
నా పాప భారం తొలగింప గోరి