నీ చేతితో నన్ను పట్టుకో
Christian Song Lyrics
Teluguనీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము (2)
అంధకార లోయలోన
సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తిగలది
నా త్రోవకు నిత్యవెలుగు (2)
ఘోరపాపిని నేను తండ్రి
పాప ఊభిలో పడియుంటిని