నీ స్వరము
Christian Song Lyrics
Teluguనీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||
ఉదయమునే లేచి – నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు – నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి – (2) ||నీ స్వరము||
నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు