నీవే నా ఆశ
Christian Song Lyrics
Teluguఎక్కలేనంత ఎత్తైన కొండ
ఎక్కించు వారు లేరెవ్వరు
కొండల తట్టు నా కన్నులెత్తి
నిరాశలో నిన్నే పిలిచాను
చీకటి తొలగించి నీ ప్రేమతోనే
నా హృదయమును నింపావు
లేఖనాలన్ని నెరవేర్చినావు
యేసు రాజా నీవే నా ఆశ
ఊహించలేని నీ గొప్ప కృపను
సమృద్ధిగానే పొందితిని