నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
Christian Song Lyrics
Teluguనీవెన్నాళ్ళు రెండు తలంపులతో
కుంటి కుంటి నడిచెదవీవు
యెహోవాయే నీ దేవుడా
లేక వేరే దేవతలున్నారా (2)
మనం తీర్మానించెదమిప్పుడే
మన నోట వంచన లేకుండా (2)
మరుగైన పాపములన్నిటిన్
హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు||
మారు మనస్సు పొందెదమిప్పుడే
జీవిత మోసములనుండి (2)