నే యేసుని వెలుగులో
Christian Song Lyrics
Teluguనే యేసుని వెలుగులో నడిచెదను
రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను
యేసుడే నా రక్షకుడు
నడిచెద నే ప్రభు యేసునితో
నడిచెద నే ప్రభు హస్తముతో
కాంతిలో నుండగ జయగాంతును
యేసునే నే వెంబడింతును
నే యేసుని వెలుగులో నడిచెదను
గాడంబగు చీకటిలో భయపడను