నిను గాక మరి దేనిని
Christian Song Lyrics
Teluguనిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు (2)
నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు ||నిను గాక||
నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివే
వివరింప తరమా నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగా
నా యేసువా – నా యేసువా ||నిను గాక||
రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలో