నా దేవుని గుడారములో
Christian Song Lyrics
Teluguనా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2)
ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2)
నా యేసుని నివాసములో (2) ||నా దేవుని||
సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా
రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2)
నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2)
నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని||
నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను
నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2)