నా యేసు ప్రభువా
Christian Song Lyrics
Teluguనా యేసు ప్రభువా నిన్ను నేను
ఆరాధించెదను స్తుతియింతును (2)
నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు
ఆనందించెదను చిరకాలము నీలో (2)
నీ స్నేహమే నా బలము
నీ ఊపిరే నా జీవము
నీ వాక్యమే ఆధారము
నాకు ధైర్యమిచ్చును (2) ||నీ ప్రేమా||
నా ప్రాణమైన యేసయ్యా
నీవుంటే నాకు చాలును