నేడో రేపో నా ప్రియుడేసు
Christian Song Lyrics
Teluguనేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో||
చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు (2)
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో||
కడబూర స్వరము ధ్వనియించగా