నా సమస్తము
Christian Song Lyrics
Teluguయేసు స్వామీ నీకు నేను
నా సమస్త మిత్తును
నీ సన్నిధి-లో వసించి
ఆశతో సేవింతును
నా సమస్తము – నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము
యేసు స్వామీ నీకు నేను
ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోక యాశల్
యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము||