నాకున్న చిన్ని ఆశ
Christian Song Lyrics
Teluguచిట్టి పొట్టి పాపను నేను
చిన్నారి పాపను నేను (2)
యేసయ్యా నిన్ను చూడాలని
నాకున్న చిన్ని ఆశ
యేసయ్యా నిన్ను చేరాలని
నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||
నీ సన్నిధిలోనే ఉండాలని
నాకున్న చిన్ని ఆశ
నీ సన్నిధిలో పాట పాడాలని
నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||