నీ ప్రేమా నీ కరుణా
Christian Song Lyrics
Teluguనీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన
మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2)
గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా||
చేజారిన నాకై చేచాచినావే