నీ అరచేతిలో చెక్కుకుంటివి
Christian Song Lyrics
Teluguనీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా
నీ నీడలో దాచుకుంటివి నను దేవా (2)
నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను
నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను
నాకన్ని నేవే దేవా
నా బ్రతుకు నీకే ప్రభువా (2)
దీపముగా నీ వాక్యాన్నిచ్చి
తిన్నని త్రోవలో నన్ను నడిపి
నాకు ముందుగా నీవే నడచి