నెమ్మది లేదా
Christian Song Lyrics
Teluguనెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావా
చీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావా
ఆశలు ఆవిరై పోయినా
నీ కలలన్ని చెదరిన
అలసిపోక సాగిపోవుమా (2) ||నెమ్మది||
నీ వారు నిన్ను హేళన చేసినా
నీ ప్రేమ బంధు నిన్ను విడచిననూ
గాఢాంధ కారం నిన్ను చుట్టిననూ
అవమానం నింద కలచి వేస్తున్నా
నిను విడువని దేవుడే నీ తోడుగా ఉందును