నా మార్గమందు
Christian Song Lyrics
Teluguనా మార్గమందు నా కంటె ముందు
నడిచావయ్యా నా యేసయ్యా
పరలోకమందు నేనుండాలని
ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా (2)
నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి
సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి
అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి
మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి…
(నా యేసయ్యా) కృప చేత రక్షించినావు