నోరారగా చేతును
Christian Song Lyrics
Teluguనోరారగా చేతును
దైవారాధనను (2)
ధారాళముగా పాడెదను
స్తోత్ర గీతమును (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా||
భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా||
విడిపించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా||