నీ కృపయే
Christian Song Lyrics
Teluguనన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా (2)
నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
హెచ్చుంచునది నీ కృప మాత్రమే (2)
నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా (2) యేసయ్యా…
ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2)
బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప (2)