నా తండ్రి నీవే
Christian Song Lyrics
Teluguనా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే (2)
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||
నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి (2)
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ (2) ||యేసయ్యా||