నా గుండె చప్పుడు చేస్తుంది
Christian Song Lyrics
Teluguనా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని
నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2)
పదే పదే పాడుతుంది నా నాలుకా (2)
నీకే నా ఆరాధనా యేసయ్యా
నీకే నా ఆరాధనా (2)
నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా
నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా (2)
నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు
కేవలం నీ కృపయే (2)