నీ ప్రేమలో నుండి నన్ను
Christian Song Lyrics
Teluguనీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)
శ్రమలైనను శత్రువైనను
నిన్ను నన్ను వేరు చేయలేవు
యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా
యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)
క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో||
జీవించుచున్నది నేను కాదు
క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)
ఏదేమైనా నాకు యేసే కావాలి