నీవే నీవే నన్ను పిలిచిన
Christian Song Lyrics
Teluguనీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము
నన్ను కలిసిన వరము (2)
స్తుతి గాన సంపద నిన్ను చేరాలని
నా దీన మనస్సు నీవే చూడాలని
ప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే||
నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు
నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2)
ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం
నా కొరకే పంపావయ్యా