నా కనుచూపు మేర
Christian Song Lyrics
Teluguనా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ
పొంగి పారెనే – పొంగి పారెనే (2)
నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2)
ఆరిపోవు లోక ప్రేమల కన్నా
ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు||
నా కన్నీటిని తుడిచినా ప్రేమ
నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2)
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||