నా యెడల నీకున్న
Christian Song Lyrics
Teluguనా యెడల నీకున్న తలంపులన్ని (2)
ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2)
అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2)
నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య
నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల||
రాజువైన నీవు దాసుడవయ్యావా
దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2)
అభిషేకించావు అధికారం ఇచ్చావు (2)
పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు