నీకు ఎంత చేసినా
Christian Song Lyrics
Teluguనీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా
నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2)
నీవు చేసినవి చూపినవి వింటే
హృదయం తరియించి పోతుంది దేవా
నీవు చూపినవి చేసినవి చూస్తే
హృదయం ఉప్పొంగి పోతుంది దేవా
దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా
నా మార్గమంతటిలో నను కాపాడినావు (2)
నా చేయి పట్టుకొని నను నడిపించినావు (2)