నిత్యం నిలిచేది
Christian Song Lyrics
Teluguనిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2)
నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2) ||నిత్యం||
మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం||
ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా