నీ కంటిపాపను
Christian Song Lyrics
Teluguనీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు
నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2)
యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2)
కన్నవారు నీ దారి నీదన్నారు
నమ్మినవారే నవ్విపోయారు
విరిగి నలిగి నీవైపు చూశాను
తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా||
ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు