నీ కార్యములు
Christian Song Lyrics
Teluguనీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)
నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే
నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే
నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే
నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2)
మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్యా
ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా||